మస్కట్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై బ్యాన్
- December 18, 2019
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ ఎఫైర్స్ (ఎంఇసిఎ), సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్‌ని బ్యాన్ చేసే దిశగా చర్యలు చేపట్టనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ బ్యాన్ అమల్లోకి రానుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో రీ యూజబుల్ బ్యాగ్స్‌ని వినియోగంలోకి తీసుకొస్తారు. ఎంఇసిఎ టీమ్ ఈ మేరకు ఓ చట్టాన్ని రూపొందిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్లాస్టిక్‌తో పర్యావరణానికీ, జీవజాతికీ ముప్పు ఏర్పడుతున్న దరిమిలా ఈ చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!