బహ్రెయిన్‌లో కనువిందు చేయనున్న డీపెస్ట్ సోలార్ ఎక్లిప్స్
- December 18, 2019
బహ్రెయిన్ చరిత్రలో వందేళ్ళకు పైగా చూడని ఓ అద్భుతం డిసెంబర్ 26న సాక్షాత్కరించబోతోంది. 95 శాతం సూర్యుడు చీకటితో కప్పివేయబడ్తాడు. ఈ అంతరిక్ష అద్భుతం 100 ఏళ్ళలో ఎప్పుడూ బహ్రెయిన్‌లో జరగలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. డిసెంబర్ 26 తెల్లవారు ఝామున 6.23 నిమిషాల సమయంలో 77.1 శాతం గ్రహణంతో ప్రారంభం కానుంది. అది ఉదయం 6.36 నిమిషాల సమయానికి 95 శాతానికి చేరుకుంటుంది. బహ్రెయిన్ సహా జీసీసీలోని పలు ప్రాంతాల్లో కన్పించనుంది. ఉదయం 7.49 నిమిషాల వరకు దీన్ని చూడొచ్చు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..