ఈస్ట్ కోస్ట్ రైల్వే లో ఉద్యోగాలు
- December 19, 2019
భారత కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలకి పోటీ పడే వారు అత్యధికంగా మొగ్గు చూపించే ఉద్యోగాలు రైల్వే ఉద్యోగాలు. ఎంతో మంది పోటీ పరీక్షలకి సిద్ధమయ్యే వారు అత్యధిక బాగం రైల్వే ఉద్యోగాలనే ఎంపిక చేసుకుంటున్నట్లుగా ఓ సర్వేలో కూడా తేలింది. 10th మొదలు ఇంటర్, డిగ్రీ మరిన్ని ఉన్నతన చదువుల అర్హతలతో ఎప్పడికప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేసే రైల్వే శాఖ తాజాగా మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచీ విడుదల అయిన ఈ నోటిఫికేషన్ స్పోర్ట్స్ కోటా ద్వారా భర్తీ కానున్నట్టు ప్రకటనలో తెలిపింది...నోటిఫికేషన్ పూర్తి వివరాలని ఒకసారి పరిశీలిస్తే.
ఏయే క్రీడలని పరిధిలోకి తీసుకున్నారంటే
అథ్లెటిక్స్ ,ఆక్వాటిక్స్ బాక్సింగ్ కబడ్డీ ,బ్యాడ్మింటన్ క్రికెట్ ,హాకీ , వాలీబాల్ ,వెయిట్ లిఫ్టింగ్
మొత్తం ఖాళీలు : 21
అర్హతలు : పోస్టులను బట్టి ఇంటర్, డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, అలాగే క్రీడలలో జాతీయ, అంతర్జాతీయ , రాష్ట్ర తరపున ప్రాతినిధ్యం వహించిన వారు అయ్యిఉండాలి.
ఎంపిక విధానం : స్పోర్ట్స్ ట్రయిల్ క్రీడలలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ,విద్యార్హత
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు చివరితేదీ : 03-01-2020
మరిన్ని వివరాలకోసం : www. rrcbbs.org.in
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







