600 నుంచి 700 మంది ప్రిజనర్స్‌కి అమిరి ఆమ్నెస్టీ
- December 19, 2019
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ కరెక్షనల్ ఫెసిలిటీస్ అండ్ సెంటెన్సెస్ ఎగ్జిక్యూషన్ మేజర్ జనరల్ ఫరాజ్ అల్ జౌబి, ఈ ఏడాది ఎమిరి ఆమ్నెస్టీ సుమారు 600 నుంచి 700 వరకు కువైటీ అలాగే వలస ఖైదీలకు లభించవచ్చునని పేర్కొన్నారు. స్టేట్ సెక్యూరిటీ, టెర్రరిజం సంబంధిత కేసులు తప్ప, మిగతా కేసుల్లో వున్నవారికి ఈ క్షమాభిక్ష దక్కుతుంది. 'మేకింగ్ ఆఫ్ అవర్ హేండ్స్' పేరుతో ప్రారంభమైన 8వ ఎగ్జిబిషన్‌ని ప్రారంభించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు మేజర్ జనరల్ ఫరాజ్ అల్ జౌబి. ఈ ఎగ్జిబిషన్ శనివారంతో ముగుస్తుంది.
తాజా వార్తలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!







