ONGCలో ఉద్యోగావకాశాలు
- December 19, 2019
ఓఎన్‌జీసీ మంగళూరు పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజినీర్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 18 జనవరి 2020
సంస్థ పేరు: ఓఎన్‌జీసీ మంగళూరు పెట్రోకెమికల్స్ లిమిడెట్
పోస్టు పేరు: ఇంజినీర్ మరియు ఎగ్జిక్యూటివ్
పోస్టుల సంఖ్య: 22
జాబ్ లొకేషన్: మంగళూరు/దేశ వ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 18 జనవరి 2020
విద్యార్హతలు: ఇంజనీరింగ్‌లో డిగ్రీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ
ఎంపిక ప్రక్రియ: గేట్ 2019 స్కోరు/ రాతపరీక్ష
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 19 డిసెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 18 జనవరి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/34zFbkq?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







