మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య స్పందన
- December 20, 2019
నటరత్న నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ అని వార్తలు రావడం.. ఎప్పటికప్పుడు వాయిదా పడడం జరుగుతోంది. తన తనయుడి అరంగేట్రం గురించి తాజాగా బాలయ్య స్పందించారు. కచ్చితంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. `చదువుకునే రోజుల్లో వాడి దృష్టి పూర్తిగా చదువు మీదే ఉండేది. ఇప్పుడు సినిమాల గురించి కూడా ఆలోచిస్తున్నాడు. సినిమాలకు సంబంధించి తన ఆలోచనలను నాతో పంచుకుంటున్నాడు. కచ్చితంగా ఏదో ఒక రోజు మోక్షజ్ఞను వెండితెరపై చూస్తారు. అయితే అదెప్పుడన్నది ఇప్పుడే చెప్పలేన`ని బాలయ్య తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..