బైక్స్‌ అండ్‌ క్లాసిక్‌ కార్స్‌ షో

- January 15, 2016 , by Maagulf
బైక్స్‌ అండ్‌ క్లాసిక్‌ కార్స్‌ షో

కటారాలో జరిగిన మూడవ జిసిసి బైక్స్‌ అండ్‌ క్లాసిక్‌ కార్స్‌ షోకి ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విభిన్న రకాలైన వాహనాలు ఇక్కడ దర్శనమిచ్చాయి. మ్యూజియమ్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ఆర్ట్‌ (ఎంఐఏ) వద్ద మధ్యాహ్నం 12.30 నిమిషాలకు రైడర్స్‌ చేరుకుని, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, 'ఖలీజోనా వాహెద్‌' (అవర్‌ గల్ఫ్‌ ఈజ్‌ వన్‌) పేరుతో 2 గంటలకు రైడింగ్‌ ప్రారంభించారు. కటారా వైపుగా వారి రైడ్‌ ప్రారంభమయ్యింది. శనివారం కూడా ఈ రైడ్‌ 2.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. మోటరిస్టులు తమ స్కిల్స్‌తో ఆహూతుల్ని అలరించారు. ట్రై సైకిల డ్రిఫ్ట్‌ కాంపిటీషన్‌, మినీ మోటర్‌ సైకిల్‌ కాంపిటీషన్‌ జరగనున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com