'INDIAN OIL' లో ఉద్యోగావకాశాలు
- December 21, 2019భారత దేశంలోనే అతిపెద్ద చమురు సంస్థగా పేరొందిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో వేల సంఖ్యలో శాఖలు కలిగి ఆర్ధిక లాభాలు గణనీయంగా గడిస్తున్న ఈ అతిపెద్ద చమురు సంస్థలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన, మరియు పూర్తి స్థాయిలో పర్మినెంట్ ఉద్యోగాలని కల్పిస్తూ ఎంతో మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ ఆయిల్ ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..
ఉద్యోగాలు : జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్
మొత్తం ఖాళీలు : 37
విభాగాలు : ప్రొడక్షన్ , మెక్ ఫిట్టర్ కమ్ రిగ్గర్ , ఇన్స్టుమ్రెంటేషన్
అర్హత : సంభందిత సబ్జెక్టుల వారిగా డిప్లమో, కంట్రోల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉండాలి, అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు చివరితేదీ : 17-01-2020
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ