'INDIAN OIL' లో ఉద్యోగావకాశాలు
- December 21, 2019
భారత దేశంలోనే అతిపెద్ద చమురు సంస్థగా పేరొందిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో వేల సంఖ్యలో శాఖలు కలిగి ఆర్ధిక లాభాలు గణనీయంగా గడిస్తున్న ఈ అతిపెద్ద చమురు సంస్థలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన, మరియు పూర్తి స్థాయిలో పర్మినెంట్ ఉద్యోగాలని కల్పిస్తూ ఎంతో మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇండియన్ ఆయిల్ ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..
ఉద్యోగాలు : జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్
మొత్తం ఖాళీలు : 37
విభాగాలు : ప్రొడక్షన్ , మెక్ ఫిట్టర్ కమ్ రిగ్గర్ , ఇన్‌స్టుమ్రెంటేషన్
అర్హత : సంభందిత సబ్జెక్టుల వారిగా డిప్లమో, కంట్రోల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉండాలి, అనుభవం తప్పనిసరి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు చివరితేదీ : 17-01-2020
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!