కువైట్:జిలీబ్‌లో 500 స్టోర్స్ మూసివేత
- December 21, 2019
కువైట్: మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్ మన్‌ఫౌహి మాట్లాడుతూ, జిలీబ్ అల్ షుయోక్ ప్రాంతంలో మినిస్ట్రీ 500కి పైగా స్టోర్స్‌ని పలు రకాల ఉల్లంఘనల నేపథ్యంలో మూసివేసినట్లు ప్రకటించారు. 100కి పైగా స్టోర్స్‌కి సీలింగ్ స్టిక్కర్స్ కూడా అంటించడం జరిగిందని ఆయన వివరించారు. గవర్నమెంట్ టీమ్ జరిపిన ఫీల్డ్ టూర్‌లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. లైసెన్స్ లేకుండా నడుపుతున్న ఇన్స్యూరెన్స్ ఆఫీసుల్ని కూడా ఈ సందర్భంగా మూసివేశారు. కాగా, షామియాలోని చిల్డ్రన్స్ క్లబ్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. వైరింగ్‌లో లోపాలే ఈ ప్రమాదానికి కారణమని మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ అబ్దెల్‌అజీజ్ షుయైబ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







