అబుధాబి యువరాజుతో సమావేశమైన ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా
- December 21, 2019
అబుధాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జియద్ అల్ నహ్యన్ ను ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జియద్ నహ్యన్ మర్యాద పూర్వకంగా కలిశారు. వాళ్లిద్దరు సమావేశమైన వీడియోను మినిస్ట్రి ఆఫ్ ప్రెసిడెన్సీ అఫైర్స్ మంత్రి అహ్మద్ జుమ అల్ జాబి తన అధికార ఇన్స్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇద్దరు నేతలతో పాటు ఇతర అధికారులు ప్రస్తుత పరిణామాలపై పిచ్చాపాటిగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. షేక్ ఖలీఫా గత నేలలోనే నాలుగో సారి ప్రెసిడెంట్ గా ఎన్నికైన విషయం తెలిసిందే. 2004, నవంబర్ 3న అయన తొలిసారి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







