రియాద్: పబ్లిక్ న్యూసెన్స్ కి పాల్పడిన 9 మంది మహిళలకు ఫైన్
- December 25, 2019
రియాద్ లో పబ్లిక్ డీసెన్సీ వయోలేషన్ కి పాల్పడిన 9 మంది మహిళలకు పోలీసులు జరిమాన విధించారు. గత ఏప్రిల్ 9న మంత్రిమండలి అప్రూవ్ చేసిన పబ్లిక్ డీసెన్సీ కోడ్ మేరకు ఫైన్ విధించినట్లు రియాద్ పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే.. స్ట్రీట్ హెరాస్మెంట్ కు పాల్పడిన 24 మందిని అరెస్ట్ చేశారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వీడియో క్లిప్పింగ్ ల ఆధారంగా వీళ్లని అదుపులోకి తీసుకున్నారు. రియాద్ లో జరిగిన ఓ మేజర్ పబ్లిక్ ఈవెంట్ కు హజరైన అతిథులను నిందితులు వేధించినట్లు గుర్తించారు. సౌదీ అరేబియా యాంటీ హెరాస్మెట్ చట్టం ప్రకారం నిందితులపై ఆరోపణలను రుజువు అయితే..రెండేళ్ల పాటు జైలు శిక్ష, SR1,00,000ల ఫైన్ విధించే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..