దుబాయ్:కారు ప్రమాదంలో ఇద్దరు ఇండియన్ స్టూడెంట్స్ మృతి
- December 25, 2019
క్రిస్మస్ వేళ ఇద్దరు భారతీయుల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. దుబాయ్ లో జరిగిన కారు ప్రమాదంలో రోహిత్ కృష్ణకుమార్, శరత్ కుమార్ మృతిచెందారు. ఈ ఇద్దరు కేరళ ఆర్జిన్ కు చెందిన వాళ్లని పోలీసులు చెబుతున్నారు. దుబాయ్ లో డీపీఎస్ స్కూల్ లో కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసం శరత్ యూఎస్ వెళ్లగా..రోహిత్ యూకే వెళ్లాడు. క్రిస్మస్ సెలవులు కావటంతో దుబాయ్ లో ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారు. శరత్.. రోహిత్ ను డ్రాప్ చేసేందుకు వెళ్తుండగా కారు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే..ప్రమాద కారణాలపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







