గల్ఫ్ కప్ ఛాంపియన్స్కి సన్మానం
- December 26, 2019
బహ్రెయిన్: అల్ బిలాద్ అల్కాదీమ్ ఇంటర్మీడియట్ బాయ్స్ స్కూల్, బహ్రెయినీ నేషనల్ ఫుట్బాల్ టీమ్ ప్లేయర్స్ని సత్కరించింది. 24వ అరేబియన్ గల్ఫ్ కప్ విజేతలుగా నిలిచిన బహ్రెయినీ నేషనల్ ఫుట్బాల్ టీమ్ ఆటగాళ్ళు, స్కూల్ అడ్మినిస్ట్రేషన్నీ, అలాగే స్కూల్ విద్యార్థుల్నీ కలిశారు. ఆటగాళ్ళతో విద్యార్థులు ఫొటోలు దిగారు, వారితో ముచ్చటించారు. స్కూల్ యాజమాన్యం ఆటగాళ్ళకు, టీమ్ మేనేజ్మెంట్కీ కృతజ్ఞతలు తెలిపింది. విద్యార్థుల్లో ఆటల పట్ల అవగాహన పెరిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని స్కూల్ యాజమాన్యం అభిప్రాయపడింది. స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆటగాళ్ళ సన్మానానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







