మక్కా పిల్గ్రిమ్స్ లో ఆసియానే టాప్
- December 28, 2019
జెడ్డా: 2,371,441 ఉమ్రా వీసాల్ని ఆగస్ట్ 31 నుంచి డిసెంబర్ 20లోపు జారీ చేసినట్లు ఉమ్రా వీక్లీ ఇండెక్స్‌ని బట్టి అర్థమవుతోంది. ఎయిర్, ల్యాండ్ అలాగే సీ పోర్ట్స్ ద్వారా వచ్చిన ఉమ్రా యాత్రీకుల సంఖ్య ఇది. కాగా, భారతదేశం నుంచి 262,887 మంది పిల్గ్రిమ్స్ ఉమ్రా ప్రార్థనల కోసం వీసాలు పొందారు. పాకిస్తాన్ నుంచి అత్యధికంగా 495,270 మంది ఉమ్రా ప్రార్థనల కోసం వచ్చారు. ఇండోనేసియా (448,879), మలేసియా (116,335), ఈజిప్ట్ (104,820), అల్జీరియా (80,238), టర్కీ (78,512), బంగ్లాదేశ్ (73,142), యూఏఈ (46,370) మరియు జోర్డాన్ (32,011) దేశాలకు చెందిన ఫిలిగ్రిమ్స్ వీసాల్ని పొందారు, ఉమ్రా ప్రార్థనలు నిర్వహించుకుని స్వదేశాలకు తిరిగి వెళ్ళారు.
తాజా వార్తలు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం







