మస్కట్:బార్ కోడ్ లేబుల్ ట్యాంపరింగ్ నివారణకు స్పెషల్ డ్రైవ్
- December 28, 2019
మస్కట్:కన్సూమర్స్ రైట్స్ కాపాడేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్సూమర్ ప్రొటెక్షన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ప్రొడక్ట్ పై బార్ కోడ్ లేబుల్స్ ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. స్టోర్స్ ఓనర్స్ ఒరిజనల్ బార్ కోడ్స్ లెబుల్స్ మెయిన్టేన్ చేస్తున్నారా..లేదా తెలుసుకునేందుకు PACP ఇన్స్ పెక్షన్ క్యాంపేయిన్ చేపట్టింది. ప్రొడక్ట్ తయారీ, ఎక్స్ పైర్ తేదీల తో పాటు వస్తువు పూర్తి వివరాలు తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉందని..వినియోగదారుల హక్కులకు భంగం కలిగిస్తే సహించబోమని, లీగల్ గా యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది. ఇన్స్ పెక్షన్ క్యాంపేయిన్ లో భాగంగా సుల్తానేట్ లోని అన్ని గవర్నరేట్ల పరిధిలో షాపులు, కమర్షియల్ సెంటర్స్ లో తనిఖీలు నిర్వహించారు. ప్రొడక్ట్స్ పై ఒరిజినల్ లేబుల్స్ ఉన్నాయా? లేదంటే ట్యాంపర్ చేస్తున్నారా? అని పరిశీలించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..