శంషాబాద్ విమానాశ్రయంలో నాలుగున్నర కిలోల బంగారం పట్టివేత
- January 16, 2016
అంతర్జాతీయ విమానాశ్రయంలో నాలుగున్నర కిలోల బంగారాన్ని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న విమానంలో బంగారం తీసుకొస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో విమానం దిగి వస్తున్న ప్రయాణికులను అసిస్టెంట్ కమిషనర్ విశ్వాస్ మరికొంతమంది అధికారులు తనిఖీ చేశారు. ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా సిగరెట్ ప్యాకెట్లలో పెట్టుకొని తీసుకొస్తున్న నాలుగున్నర కిలోల బంగారం బిస్కెట్లు అతడి వద్ద లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







