0.01 దిర్హామ్‌లు చెల్లించకపోవడంతో నెగెటివ్ క్రెడిట్ స్కోర్
- December 31, 2019
యూఏఈ: ఓ బ్యాంకు వినియోగదారుడు 0.01 దిర్హామ్‌లు చెల్లించకపోవడంతో అతని క్రెడిట్ స్కోర్ నెగెటివ్‌లోకి వెళ్ళిపోయింది. తన క్రెడిట్ స్కోర్ నెగెటివ్‌లోకి వెళ్ళడంపై సదరు ఖాతాదారుడు ఆందోళన చెందుతూ బ్యాంకుని సంప్రదిస్తే అసలు విషయం వెల్లడించింది. 0.01 దిర్హామ్‌ల అన్‌పెయిడ్ బ్యాలెన్స్ వుండడంతోనే ఇలా జరిగినట్లు బ్యాంకు సిబ్బంది, ఆ ఖాతాదారుడికి తెలియజేశారు. బ్యాంకింగ్ సిస్టమ్ డిజిటలైజేషన్ అయిపోవడంతోనే ఇలాంటివి జరుగుతుంటాయనీ, ఇవేవీ అసాధారణమైన విషయాలు కావని బ్యాంకింగ్ సెక్టార్ ఎక్స్‌పర్ట్ అయిన అవాతెఫ్ అల్ హెర్మౌది చెప్పారు. క్రెడిట్ కార్డు వినియోగదారులు నిర్ణీత గడువు తర్వాత బ్యాంకుని సంప్రదించి సమస్యలేమైనా వున్నాయేమో తెలుసుకోవాలని ఆమె సూచించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







