గంటకు 300 కిలోమీటర్లకు వేగాన్ని పెంచిన హరామేన్ రైల్వే
- January 02, 2020
జెడ్డా:హరామేన్ హై స్పీడ్ రైల్వే, రబిగ్ హరియు మదినా మధ్య హై స్పీడ్ రైళ్ళ వేగాన్ని గంటకు 300 కిలోమీటర్లకు పెంచినట్లు పేర్కొంది. జనవరి 1 నుంచి ఈ వేగం అమల్లోకి వస్తుంది. కింగ్ అబ్దుల్లా ఎకనమిక్ సిటీ - మదినా మధ్య ఈ వేగంతో రైళ్ళు ప్రయాణిస్తాయి. పెరిగిన వేగంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. మిడ్ ఎకనమిక్ వెకేషన్ సమయంలో హరామేన్ ట్రెయిన్ రోజుకి 16 సర్వీసుల్ని నడపనుంది. జూన్ 3 నుంచి జూన్ 19 వరకు ఈ సర్వీసులు నడుస్తాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ సర్వీసులు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







