సౌదీ చేరుకున్న వార్ ప్రిజనర్స్
- January 02, 2020
సౌదీ అరేబియా:కోలిషన్ టు రిస్టోర్ లెజిటిమసీ ఇన్ యెమెన్, సౌదీకి చెందిన ఆరుగురు వార్ ప్రిజనర్స్ కింగ్ సల్మాన్ ఎయిర్ బేస్‌కి చేరుకున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ఐసిఆర్సి) సాయంతో వీరతా రియాద్‌కి చేరుకున్నట్లు కోలిషన్ టు రిస్టోర్ లిజిటిమసీ ఇన్ యెమెన్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి చెప్పారు. స్టాక్‌హోమ్ అగ్రిమెంట్లో భాగంగా గత డిసెంబర్లో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ప్రిజనర్స్ ఎక్స్ఛేంజ్ జరిగిందని టుర్కి ల్ మాలికి చెప్పారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!