న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో నో యాక్సిడెంట్స్, నో డెత్స్...
- January 03, 2020
దుబాయ్:2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో దుబాయ్ పోలీసులు తీసుకున్న చర్యలు మంచి రిజల్ట్స్ అందించాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో సింగిల్ యాక్సిడెంట్ కేసు కూడా నమోదు కాకపోవటం విశేషం. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా దుబాయ్ లోని దాదాపు 25 లోకేషన్స్ లో భారీ ఎత్తున ఫైర్ వర్క్స్ నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేసేందుకు దాదాపు 20 లక్షల మంది జనం దుబాయ్ రోడ్ల మీదకు వచ్చినట్లు అంచనా. డౌన్ టౌన్ దుబాయ్, గ్లోబల్ విలేజ్ లలో క్రౌడ్ మరింత ఎక్కువగా వచ్చింది. అయినా..పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మెట్రో సేవలను నాన్ స్టాప్ గా రన్ చేశారు. మొత్తానికి ఎలాంటి ఇన్సిడెంట్ కు ఛాన్స్ ఇవ్వకుండా ప్రజలకు ఇగిన ఇన్ స్ట్రక్షన్ చేస్తూ ప్రమాదాలకు తావులేకుండా సక్సెస్ అయ్యారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







