సౌత్ షర్కియాలో నీటిలో మునిగి వ్యక్తి మృతి
- January 03, 2020
ఒమన్:సౌత్ షర్కియాలోని తివి ప్రాంతంలో ఓ వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్సెస్-PACDA వెల్లడించింది. మృతదేహాన్ని సంఘటన స్థలం నుంచి తరలించినట్లు -PACDA ట్వీట్ చేసింది. కోస్ట్ గార్డ్ టీం సహకారంతో సౌత్ షర్కియా వాటర్ రెస్క్యూ టీం..డెడ్ బాడీ తరలించినట్లు వివరించింది.
తాజా వార్తలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







