బహ్రెయిన్:ఎయిర్ పోర్టులో టోబాకో ధరల పెంపు
- January 04, 2020
బహ్రెయిన్:బహ్రెయిన్ ఎయిర్ పోర్టులోని డ్యూటీ ఫ్రీ షాపులో టొబాకో ధరలు అమాంతంగా రెట్టింపు అయ్యాయి. పొగాకు ఉత్పత్తులపై 50 శాతం నుంచి వంద శాతం వరకు ధరలు పెంచారు. మినిస్ట్రి ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజమ్ నిర్ణయం మేరకు దాదాపు అన్ని రకాల పొగాకు ఉత్పత్తులపై ఈ ధరల పెంపు వర్తించనుంది. అయితే ఈ పెరిగిన ధరలు బహ్రెయిన్ లోకి ఎంట్రీ అయ్యే ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది. డిపార్చర్ అయ్యే ప్రయాణికులకు మాత్రం పాత ధరల్లోనే లభిస్తాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







