సౌదీ వీసా ఆన్ ఎరైవల్
- January 04, 2020
రియాద్: సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్, యూఎస్ అలాగే యూకే మరియు ఈయూ వీసాతో వున్నవారికి సౌదీ అరేబియాలో ఎంట్రీ లభిస్తుందని పేర్కొంది. వీసా అపాన్ అరైవల్ ద్వారా పైన పేర్కొనబడిన కమర్షియల్ లేదా టూరిస్ట్ వీసాతో సౌదీ అరేబియాలోకి ప్రవేశించడానికి వీలు కలుగుతుంది. సౌదీ అరేబియాలోకి ఎంట్రీ ఇచ్చే ముందు సదరు విజిటర్, ఖచ్చితంగా యూఎస్, బ్రిటన్ లేదా ఇతర షెంగెన్ కంట్రీస్ని సందర్శించేందుకు వీసాని వినియోగించాల్సి వుంటుంది. ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన విజిటర్స్కి మరింత మెరుగ్గా ఆహ్వానం పలికేందుకు ఈ కొత్త విధానాల్ని ఎప్పటికప్పుడు తెరపైకి తెస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







