10వ బ్రాంచ్ని ప్రారంభించిన గల్ఫ్ ఎక్స్ఛేంజ్
- January 04, 2020
గల్ఫ్ ఎక్స్ఛేంజ్, తమ 10వ బ్రాంచ్ని రస్ లఫ్ఫాన్‌లో సీనియర్ మేనేజ్మెంట్ సమక్షంలో ప్రారంభించడం జరిగింది. పలువురు అతిథులు, స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గల్ఫ్ ఎక్స్ఛేంజ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అహ్మద్ అలి అల్ సర్రాఫ్ ఈ సందర్భంగా రస్ లఫ్ఫాన్ ఇండస్ట్రియల్ సిటీ కమ్యూనిటీకి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కస్టమర్ ఎక్స్పీరియన్స్, ఎంప్లాయీ శాటిస్ఫాక్షన్ ప్రధానంగా చేసుకుని తమ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు గల్ఫ్ ఎన్సఛేంజ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ మొహమ్మద& జవాద్ అల్ జాబి చెప్పారు.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







