ఒమన్‌లో టూరిస్ట్‌ గైడ్‌ బోర్డ్‌ల ఏర్పాటు

- January 04, 2020 , by Maagulf
ఒమన్‌లో టూరిస్ట్‌ గైడ్‌ బోర్డ్‌ల ఏర్పాటు

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం నేతృత్వంలో టూరిస్ట్‌ గైడ్‌ బోర్డుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సలాలా, తుమ్‌రైత్‌, మిరాట్‌ మరియు టాకాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. టూరిజం అవేర్‌నెస్‌ డిపార్ట్‌మెంట్‌, జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ టూరిజం - దోఫార్‌ గవర్నరేట్‌తో కలిసి మొత్తం 30 టూరిస్ట్‌ గైడ్‌ బోర్డుల్ని ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com