1.5 టన్సుల డ్రగ్స్, 1.2 మిలియన్ పిల్స్ని స్వాధీనం చేసుకున్న అబుదాబీ పోలీస్
- January 04, 2020
అబుదాబీ పోలీస్, 2019లో 1.5 టన్నుల డ్రగ్స్, 1.2 మిలియన్ నార్కోటిక్ పిల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పలు ఆపరేషన్స్ ద్వారా ఈ స్థాయిలో డ్రగ్స్, పిల్స్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అబుదాబీ పోలీస్ - క్రిమినల్ సెక్టార్ - డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్ కంట్రోల్ ఈ విషయాల్ని వెల్లడించింది. డ్రగ్స్ విషయమై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం వుందని ఈ సందర్భంగా అధికారిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామనీ, పౌరులు దీన్నొక బాధ్యతగా తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలని అబుదాబీ పోలీస్ సూచించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







