ఇరాక్ కు విమానాలను రద్దు చేసిన బహ్రెయిన్
- January 05, 2020
బహ్రెయిన్: బహ్రెయిన్ నుండి ఇరాక్ వెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు/వాయిదా చేసుకోవలసిందిగా సూచించిన ప్రభుత్వం. బహ్రెయిన్ యొక్క జాతీయ ఎయిర్ లైన్స్ 'గల్ఫ్ ఎయిర్' ఇరాక్ యొక్క రెండు ప్రధాన నగరాలకు తన విమానాలను రద్దు చేసింది. ఇరాక్ లో ప్రస్తుతం ఏర్పడ్డ అనిశ్చితి దృష్ట్యా భద్రతా సమస్యలపై బహ్రెయిన్ నుండి బాగ్దాద్ మరియు నజాఫ్ వెళ్లే విమానాలను నిలిపివేస్తున్నట్లు గల్ఫ్ ఎయిర్ శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!







