ఆన్ లైన్ మోసాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోనున్న యు.ఎ.ఇ.

- January 17, 2016 , by Maagulf
ఆన్ లైన్ మోసాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోనున్న యు.ఎ.ఇ.

  అంతర్జాలంలో అబద్ధాలను ప్రచురించి మోసపూరితమైన చిరునామాలతో వ్యక్తులను దగా చేసేవారిపై
   సమాచార, సాంకేతిక నేరాల చట్టం కింద యు.ఎ.ఇ. లో ఇకపై భారీ జరిమానాలను విధించనున్నారు.
   ఈ నూతన చట్ట ప్రకారం ఫెడరల్ నేషనల్ కౌన్సిల్  500, 000  నుండి  రెండు బిలియన్ దీనార్ల వరకు
   జరిమానాతో పాటు నెరస్థునికి దీర్ఘ కాల కారాగారం విధించనున్నారు. ఆ నేర తీవ్రతను బట్టి ఆ శిక్షా
   కాలం ఒకరోజు 15 ఏళ్ళ మధ్య ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు, గతంలో ( 2012 లో )
  రూపొందించిన ఆ  సమాచార, సాంకేతిక నేరాల చట్టంను ఇటీవల సవరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com