పర్మిషన్ లేకుండా డ్రోన్స్ ఫ్లై చేస్తే 10,000 ఒమని రియాల్ ఫైన్
- January 07, 2020
ఒమన్:డ్రోన్స్ ఫ్లైయింగ్ పై ఒమన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక నుంచి అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్స్ ఆపరేట్ చేస్తే 10,000 ఒమని రియాల్ ఫైన్ తో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది. సెక్యూరిటీ పరంగా డ్రోన్లతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







