మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్‌ని అరెస్ట్ చేసిన సౌదీ అరేబియా
- January 08, 2020
సౌదీ అరేబియా పోలీస్, ఈస్టర్న్ సిటీ కాతిఫ్లో ఓ టెర్రరిస్ట్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. సెక్యూరిటీ పెట్రోల్ మీద సదరు వ్యక్తి కాల్పులు జరిపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నిందితుడ్ని మొహమ్మద్ హుస్సేన్ అలి అల్ అమ్మార్గా గుర్తించారు. అతన్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా పేరొకన్నారు పోలీస్ అధికారులు. ఓ జడ్జిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా నిందితుడిపై అభియోగాలున్నాయి. 2016లో జడ్జి షేక్ మొహమ్మద్ జిరానీని కిడ్నాప్ చేశారు. 2017లో షేక్ జిరానీ మృతి చెందినట్లు ధృవీకరించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







