UAE నేషనల్ ఎయిర్ లైన్స్ గా ఎయిర్ అరేబియా అబుదాబికి ఆమోదం
- January 08, 2020
యూఏఈ నేషనల్ ఎయిర్ లైన్స్ జాబితాలోకి మరొక విమానయాన సంస్థ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఎయిర్ అరేబియా అబుదాబిని నేషనల్ ఎయిర్ లైన్స్ గా యూఏఈ కేబినెట్ ప్రకటించింది. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆధ్వర్యంలో జరిగిన తొలి కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో సివిల్ ఏవియేషన్ రంగాన్ని మరింత అభివృద్ధిపరిచేలా లక్ష్యంతో కేబినెట్ ఎయిర్ అరేబియా అబుదాబికి ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో పౌర విమానయాన రంగానికి ప్రభుత్వం ఎంతటి ప్రాముఖ్యతను ఇస్తుందో చాటిచెప్పింది. సివిల్ ఏవియేషన్ సెక్టార్ లోని విమానయాన సంస్థలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయాన్ని అందిస్తామని కేబినెట్ తెలిపింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







