400 మిలియన్ సౌదీ రియాల్స్ విలువైన 114 ఫారిన్ రూలింగ్స్ని హ్యాండిల్ చేసిన సౌదీ కోర్ట్స్
- January 08, 2020
రియాద్: సౌదీ ఎన్ఫోర్స్మెంట్ కోర్టులు 114 ఫారిన్ రూలింగ్స్ అప్లికేషన్స్‌ని గత ఐదు నెలల్లో డీల్ చేయడం జరిగింది. ఈ క్రమంలో 400 మిలియన్ సౌదీ రియాల్స్‌ని రికవర్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ జస్టీస్ వెల్లడించింది. సౌదీ అరేబియాలో డిఫెండెంట్స్పై రూలింగ్స్ని అమలు చేయడంలో కోర్టులు మరియు డిపార్ట్మెంట్స్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తెలిపింది మినిస్ట్రీ. ఫారిన్ ఆర్బిట్రేషన్ని ఎన్ఫోర్స్ చేసే క్రమంలో కింగ్డమ్ న్యూయార్క్ అగ్రిమెంట్‌పై సంతకం చేసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







