దుబాయ్ మాల్ కేఫ్‌లో షేక్ మొహమ్మద్
- January 10, 2020
దుబాయ్ మాల్ షాపర్స్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ అలాగే యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెసడ్ డిప్యూటీ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ మాల్లోని ఫ్యాషన్ ఎవెన్యూలో నడిచి వెళుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఎమ్మార్ ప్రాపర్టీస్ ఛైర్మన్ మొహమ్మద్ అలబార్తో కలిసి కాస్సేపు కాఫీ షాప్‌లో గడిపారు షేక్ మొహమ్మద్. దుబాయ్ మాల్లో యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ తిజ్జాని మొహమ్మద్ బండెని కూడా షేక్ మొహమ్మద్ కలిశారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..