ప్రపంచంలోనే ఎత్తయిన హోటల్‌ త్వరలో ప్రారంభం

- January 10, 2020 , by Maagulf
ప్రపంచంలోనే ఎత్తయిన హోటల్‌ త్వరలో ప్రారంభం

దుబాయ్‌: సియెల్‌ టవర్‌, నిర్మాణం పూర్తయ్యేసరికి 360.4 మీటర్లకు చేరుకోనుంది ఎత్తు పరంగా. ఆ తర్వాత అదే ప్రపంచంలోని అతి ఎత్తయిన హోటల్‌గా రికార్డులకెక్కనుందని దుబాయ్‌ మీడియా హౌస్‌ పేర్కొంది. దుబాయ్‌ మెరీనాలో నిర్మితంలో వున్న ఈ హోటల్‌ 202 చివర్లో లేదా 2023 మొదట్లో ప్రారంభం కానుంది. ఈ హోటల్‌లో 1,209 లగ్జరీ సూట్స్‌ అలాగే రెసిడెన్సెస్‌ వుంటాయి. మొత్తం 82 ఫ్లోర్లతో ఇది రూపొందుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com