కువైట్ః నిబంధనలు పాటించని రెండు మనీ ఎక్సేంజ్ కంపెనీలు క్లోజ్
- January 11, 2020
కువైట్‌లో రెండు మనీ ఎక్సేంజ్ కంపెనీలను మినిస్ట్రి ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధికారులు తాత్కాలికంగా సీజ్ చేశారు. మనీ ఎక్సేంజ్‌కు సంబంధించి ఈ రెండు కంపెనీలు సూపర్విజరీ ఇన్స్ట్రక్షన్స్ పాటించటం లేదని అధికారులు చెబుతున్నారు. మనీ లాండరింగ్‌ను అరికట్టేందుకు ఫ్రేమ్ చేసిన సూచనలను కంపెనీలు పాటించటం లేదని అంటున్నారు. అలాగే టెర్రరిజమ్ ఫైనాన్సింగ్ చేస్తున్నట్లు కూడా మినిస్ట్రి అధికారులు సూచించారు. మనీ ఎక్సేంజ్ మార్కెట్లో ఉన్న పోటీని ఎదుర్కునేందుకు ఇలాంటి అడ్డదారుల్లో కంపెనీలు వెళ్తున్నాయని అన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







