సముద్రంలోకి వెళ్ళే ఫిషర్మెన్ అప్రమత్తంగా వుండాలి
- January 11, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్, సముద్రంలోకి వెళ్ళే ఫిషర్మెన్ అలాగే సీ ఫేరర్స్ అప్రమత్తంగా వుండాలని సూచనలు జారీ చేయడం జరిగింది. సముద్రంలో అల్పపీడనం ఏర్పడిన దరిమిలా, వాతావరణ పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయని ఒమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ (పిఎసిఎ) హెచ్చరించిన దరిమిలా, ఈ హెచ్చరికల్ని జారీ చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్రం రఫ్‌గా వుంటుంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







