యూఏఈ: కుటుంబ సమస్యలతో ఫార్మసి ఉద్యోగి అత్మహత్యయత్నం
- January 12, 2020
ఫుజైరా: కుటుంబ సమస్యలతో ఓ యువకుడు అత్మహత్య చెసుకోవడానికి ప్రయత్నించాడు. ఫుజైరా పొలీస్ స్టెషన్ పరిధిలో ఈ ఘటన చోటుచెసుకుంది. అత్మహత్యకు ప్రయత్నించిన యువకుడు తాను పని చేస్తున్న ఫార్మసిలోనే కొన్ని టాబ్లెట్స్ దొంగిలించించాడు. వాటిని అక్కెడే మింగి స్పృహ తప్పి కుప్పకూలిపొయడు. తోటి వర్కర్స్ అతన్ని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. సాకాలంలో ట్రీట్మెంట్ అందించడంతో అతనికి ప్రాణాపాయం నుంచి బయతపడ్డాడు. విషయం తెలుసుకున్న పొలీసులు అత్మహత్యయత్నం చెసిన ఫర్మాసిస్ట్ పై కేస్ ఫైల్ చెసారు. తాను పని చేస్తున్న ఫార్మసిలొనే కొన్ని టాబ్లెట్స్ దొంగిలించినట్లు సీసీ కెమెరా ఫూటేజ్ ద్వరా గుర్తించారు. ఫుజైరా కోర్టులో విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







