యూఏఈలో నాన్ స్టాప్ రెయిన్: 24 ఏళ్ల రికార్డ్ బ్రేక్
- January 13, 2020
యూఏఈలో భారీగా కురుస్తున్న వర్షం పాత రికార్డులను బ్రేక్ చేసింది. షార్జాలోని ఖోర్ ఫక్కన్ ప్రాంతంలో గత రెండు రోజులుగా 184.4 మీల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంత భారీగా రెయిన్ పడటం ఇదే తొలిసారి అని నేషనల్ సెంటర్ ఆఫ్ మెట్రలాజీ తెలిపింది. 1996 గరిష్టంగా 144 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. గాలిలో హ్యుమిడిటీ పెరగటంతో వచ్చే బుధవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని NCM అధికారులు తెలిపారు. వర్షం కారణంగా సోమవారం టెంపరేచర్స్ 4 నుంచి 6 డిగ్రీలు తగ్గొచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







