నేషనల్ డేస్: కువైట్‌లో 5 రోజుల హాలీడే
- January 14, 2020
కువైట్: కువైట్ ఇండిపెండెన్స్ డే మరియు లిబరేషన్ డే సందర్భంగా ఫిబ్రవరి 25, ఫిబ్రవరి 26 తేదీల్లో సెలవులు రానున్నాయి. క్యాబినెట్ డెసిషన్ నెంబర్ 4/1979 ప్రకారం, నేషనల్ హాలీడేస్ ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 29 వరకు కొనసాగనున్నాయి. అంటే మొత్తం ఐదు రోజులపాటు అఫీషియల్ వర్క్‌కి సెలవు. తిరిగి మార్చ్ 1న అఫీషియల్ వర్క్ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







