అబుదాబీ బస్ క్రాష్: విక్టిమ్స్ వివరాల వెల్లడి
- January 17, 2020
అబుదాబీ బస్ క్రాష్ విక్టిమ్స్‌కి సంబంధించి కొన్ని వివరాల్ని వెల్లడించారు. ఈ కేసుని ఫాలో అప్ చేస్తున్న ఓ సోషల్ వర్కర్ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం ఐదుగురు మహిళలు ఓ పురుషుడు మృతి చెందినవాఇరలో వున్నారు. గుర్తించినవారిలో నేపాలీ, శ్రీలంకన్ అలాగే పాకిస్తానీ వ్యక్తి వున్నారు. పాకిస్తానీ వ్యక్తిని డ్రైవర్‌గా గుర్తించారు. మరో ముగ్గుర్ని గుర్తించాల్సి వుంది. గాయపడ్డ 19 మందిలో అత్యధికులు నేపాల్ జాతీయులు. కొంతమంది శ్రీలంక మరియు ఉగాండాకి చెందినవారున్నారు. గురువారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ స్ట్రీట్‌పై అల్ రహా బీచ్‌కి ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!