స్కామ్ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా వుండాలి
- January 17, 2020
మనామా:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, స్కామ్ మెసేజ్‌లపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని హెచ్చరించడం జరిగింది. వాట్సాప్ అప్లికేషన్ ద్వారా, ఇతర మార్గాల్లో స్కామర్స్ స్కామ్ మెసేజ్‌లను ప్రచారంలోకి తెస్తున్నారనీ, వాటి ద్వారా దోపిడీలకు పాల్పడుతున్నారని డిపార్ట్మెంట్ పేర్కొంది. ఈ తరహా మెసేజ్‌లో పాస్‌వర్డ్‌లను, స్మార్ట్ డివైజ్‌లను హ్యాక్ చేసేలా వుంటున్నాయని తెలిపింది డిపార్ట్మెంట్. స్కామ్ మెసేజ్‌లపై డిపార్ట్మెంట్ హాట్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి