మక్కా ఘటనలో మలేసియన్ విక్టిమ్స్కి కింగ్ సల్మాన్ కాంపెన్సేషన్
- January 17, 2020
సౌదీ అరేబియా కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, 2015లో జరిగిన క్రేన్ యాక్సిడెంట్ కారణంగా మృతి చెందిన మలేసియన్ హజ్ ఫిలిగ్రిమ్స్ కుటుంబాలకు ఒక్కొక్కరికీ 1 మిలియన్ సౌద ఈరియాల్స్ని (267,000 డాలర్లు) చొప్పున కాంపెన్సేట్ చేశారు. తీవ్ర గాయాల పాలైన ఫిలిగ్రిమ్స్ ఒక్కొక్కరికీ 500,000 సౌదీ రియాల్స్ని ప్రకటించారు. మొత్తం 111 మంది ఫిలిగ్రిమ్స్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయాలపాలయ్యారు. పవిత్ర గ్రాండ్ మాస్క్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది 2015లో.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







