కస్టమ్స్‌ డ్యూటీ ఎవాషన్‌: ఇద్దరికి జైలు శిక్ష

కస్టమ్స్‌ డ్యూటీ ఎవాషన్‌: ఇద్దరికి జైలు శిక్ష

బహ్రెయిన్‌: ఫోర్త్‌ హై క్రిమినల్‌ కోర్టు, ఇద్దరు వ్యక్తులకు ఐదేళ్ళ జైలు శిక్ష, 14,250 దిర్హామ్‌ల జరీమానా విధించింది. నిందితుల్లో ఒకరు ఇంటీరియర్‌ మినిస్ట్రీ కస్టమ్స్‌ ఎఫైర్‌ అధికారి కావడం గమనార్హం. ఓ వ్యక్తి చెల్లించాల్సిన కస్టమ్స్‌ డ్యూటీని తక్కువగా చూపినట్లు కస్టమ్స్‌ అధికారిపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో ఇద్దర్నీ నిందితులుగా పేర్కొన్నారు. ఇ-సిగరెట్‌ జ్యూస్‌ని కింగ్‌డమ్‌లోకి తీసుకొచ్చే క్రమంలో నిందితులు ఈ మోసానికి పాల్పడ్డారు.

Back to Top