దుబాయ్‌ పోలీస్‌ గ్రాడ్యుయేషన్‌ సెర్మనీకి హాజరైన హమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌

దుబాయ్‌ పోలీస్‌ గ్రాడ్యుయేషన్‌ సెర్మనీకి హాజరైన హమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌

దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ హమదాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, 27వ దుబాయ్‌ పోలీస్‌ అకాడమీ బ్యాచ్‌ గ్రాడ్యుయేషన్‌ సెర్మనీకి హాజరయ్యారు. కోకా కోలా ఏరీనా దుబాయ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. దుబాయ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ప్రెసిడెంట్‌ మరియు సీఈఓ, అలాగే ఎమిరేట్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ షేక్‌ అహ్మద్‌ బిన్‌ సయీద్‌ అల్‌ మక్తౌమ్‌, రూలర్స్‌ కోర్ట్‌ డైరెక్టర్‌ జనరల్‌ మొహమ్మద్‌ ఇబ్రహీమ్‌ అల్‌ షైబాని, మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ అండర్‌ సెక్రెటరీ లెప్టినెంట్‌ జనరల్‌ సైఫ్‌ అబ్దుల్లా అల్‌ సఫ్ఫార్‌ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Back to Top