కువైట్ జ్యుడీషియరీ హిస్టరీలో అత్యంత భారీ జరీమానా
- January 18, 2020కువైట్: కువైట్ చరిత్రలోనే తొలిసారిగా అత్యంత భారీ జరీమానా విధించడం జరిగింది. జహ్రా మునిసిపాలిటీకి సంబంధించిన ఓ డైరెక్టర్ అలాగే ఓ సిరియన్ వలసదారుడికి ఏడేళ్ళ జైలు శిక్షను విధించింది న్యాయస్థానం. మరోపక్క, 740 మిలియన్ కువైటీ దినార్స్ జరీమానాని కూడా న్యాయస్థానం విధించింది. నిందితులు ఇద్దరూ 370 మిలియన్ కువైటీ దినార్స్ తిరిగివ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో చెల్లించాల్సిన మొత్తం 1 బిలియన్ 110 మిలియన్ దినార్స్ అయ్యింది. సెబియ్యా అలాగే సాల్మి ప్రాంతాల్లో పలు పాకెట్స్ లైసెన్సింగ్కి సంబంధించిన రాకెట్‌ని మునిసిపాలిటీ వెలికి తీసింది. క్వారీ కోసం అక్రమంగా లైసెన్సుల్ని పొందింది కంపెనీ. ఈ కేసులో నిందితులపై అభియోగాలు నిరూపించబడ్డాయి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..