చెర్రీ పుట్టినరోజున మెగా అభిమానులకు కానుక
- January 18, 2016
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంపై ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. మార్చి 27న చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ పుట్టినరోజున ఈ చిత్ర షూటింగ్ ఆరంభం కానున్నట్లు సమాచారం. వి.వి. వినాయక్ దర్శకత్వం వహించే ఈ సినిమాకి చరణ్ తొలిసారి నిర్మాతగా వ్యవహరించనున్నారు. నయనతార కథానాయకిగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ హీరోగా తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన 'కత్తి' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. చిరంజీవి, వి.వి. వినాయక్ కాంబినేషన్లో చివరి సారిగా 'ఠాగూర్' చిత్రం విడుదలైంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







