నేపాల్లో హిమపాతం
- January 21, 2020
ఖాట్మండ్ : నేపాల్లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా మంచు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ప్రధానంగా నేపాల్లోని పర్వత శిఖరాలను అధిరోహిం చేందుకు వచ్చిన పర్వతారోహకులు ఇబ్బందిపడుతున్నారు. నలుగురు దక్షిణకొరియా ట్రెక్కర్లు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. వీరంతా అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహించేందుకు ఇక్కడికి వచ్చారని అన్నారు. ప్రత్యేక హెలికాప్టర్ల సాయంతో వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. వీరితో పాటు ముగ్గురు నేపాలీ గైడ్లు కూడా గల్లంతయ్యారన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







