ఖాసర్ అల్ వతన్ కు "బెస్ట్ ఫేవరెట్ అట్రాక్షన్" అవార్డు
- January 21, 2020
అబుదాబి:అబుదాబి యొక్క సరికొత్త సాంస్కృతిక మైలురాయి ఖాసర్ అల్ వతన్ కు "బెస్ట్ ఫేవరెట్ అట్రాక్షన్" కొరకు ప్రైడ్ ఆఫ్ అబుదాబి అవార్డు లభించింది.ఈ అవార్డును ఖాసర్ అల్ వతన్ తరపున ఫైసల్ అల్ నుఏమి(జనరల్ మేనేజర్) మరియు అల్ హసన్ కాబౌస్ అల్ జాబీ(వైస్ ప్రెసిడెంట్-ఆపరేషన్స్) స్వీకరించారు.
ఖాసర్ అల్ వతన్ లో 11 మార్చి 2019 న సందర్శకులకు యూ.ఏ.ఈ పాలక సంప్రదాయాలు మరియు విలువల గురించి తెలుసుకోవడానికి అవకాశం కల్పించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







