వదిలేసిన కార్ల తరలింపు
- January 22, 2020
కువైట్ సిటీ: పబ్లిక్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది అల్ జహ్రా గవర్నరేట్ మునిసిపల్ బ్రాంచ్, పెద్దయెత్తున కబ్ద్, అల్ సులైబియా, సాద్ అల్ అబ్దుల్లా, తైమా మరియు సాల్మి ప్రాంతాల్లో క్లీనింగ్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 29 అబాండన్డ్ వెహికిల్స్‌ని తరలించారు. అదే సమయంలో 3 టన్నుల ఫుడ్‌ని స్వాధీనం చేసుకున్నారు. 21 సైటేషన్స్ జారీ చేయడం జరిగింది. డజనరల్ క్లీనింగ్ అండ్ రోడ్ వర్క్స్ డిపార్ట్మెంట్ - మునిసిపాలిటీ బ్రాంచ్ డైరెక్టర్ పహాద్ అల్ ఖురైఫెహ్ మాట్లాడుతూ, ఈ క్యాంపెయిన్స్ ఇంకా కొనసాగుతాయని చెప్పారు. స్ట్రీట్స్‌ని అందంగా వుంచే క్రమంలో ఎలాంటి ఉల్లంఘనల్నీ సహించబోమని హెచ్చరించారు.
తాజా వార్తలు
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం